జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఆధ్వర్యంలో ఎస్‌జిఎఫ్ఐ మండల స్థాయి క్రీడా ఎంపికలు
వేద న్యూస్ , మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో 65వ ఎస్ జి ఎఫ్ ఐ మరిపెడ మండల స్థాయి లో వివిధ క్రీడల ఎంపికలు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు రాజకుమారి నిర్వహణలో జరిగాయి. వివిధ పాఠశాలల…