మహేశ్ బాబు బుగ్గపై శ్రీలీల ముద్దు..రొమాంటిక్ ‘గుంటూరుకారం’
వేద న్యూస్, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత దాదాపు 13 సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ వస్తోంది. నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమాను…