శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే అంతా శుభమే…!
యావత్ హిందూ లోకానికి అతిపెద్ద పండుగ శ్రీరామనవమి. శ్రీరాముడి పుట్టిన రోజు… పెళ్ళి రోజు ఒక రోజే కావడం మరో విశేషం. ఈరోజు ప్రపంచమంతటా రామ నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. ప్రపంచంలో ఉన్న హిందువులంతా శ్రీరాముడ్ని పూజించి ఆ దేవుడి ఆశీస్సులను అందుకోవాలని…