ఆమీర్‌ఖాన్, ఉపేంద్ర కంటే నాగార్జునను ఒప్పించేందుకు డైరెక్టర్‌కు కష్టాలు.. ఎవరంటే?
వేద న్యూస్, సినిమా: స్టైలిష్ హీరో.. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే.. ఏ పరిశ్రమకు చెందిన నటులు అయినా సరే.. దర్శకుడు కథ చెప్పకుండా.. కేవలం రజనీకాంత్ మూవీ అని చెప్తే చాలు.. సినిమా చేసేస్తారు. కానీ, టాలీవుడ్ సీనియర్…