కమలాపూర్‌లో చిమ్మ చీకట్లు..! కాలనీలన్నీ చీకటిమయం.. వెలగని వీధి దీపాలు
ఇండ్లకు వెళ్లాలంటే వణుకుతున్న కాలనీవాసులు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా స్పందించని వైనం వేద న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలకేంద్రంలోని కాలనీలన్నీ పూర్తిగా చీకటిలో కూరుకుపోయాయి. వీధిదీపాలు వెలగట్లేదని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు వారు పరిష్కారం చూపట్లేదని…