మాజీ ఎమ్మెల్యే సతీశ్‌ను కలిసిన రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు భాస్కర్
వేద న్యూస్, ఎల్కతుర్తి: తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్..సోమవారం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రక్షణ సమితి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి మాజీ ఎమ్మెల్యే…