ఉగ్రవాద దాడిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం..!
వేదన్యూస్ – జపాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను హేయమైన చర్యగా ఆయన ఈసందర్భంగా అభివర్ణించారు.”ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను, ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవు”…