తెలంగాణ మోడల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్.. టాయ్‌లెట్స్, క్లాస్, స్టోర్ రూంల పరిశీలన
వేద న్యూస్, ముస్తాబాద్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ముస్తాబాద్ మండల నామాపూర్ గ్రామం లోని తెలంగాణ మోడల్ స్కూల్…