పంచ పరివర్తన ద్వారానే దేశ హితం
టీపీయూఎస్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. సంగెం శ్రీనివాస్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: సమాజంలో అన్ని వర్గాలవారూ కలసికట్టుగా ఉండాలనే లక్ష్యంతోనే పంచపరివర్తన్‌కి ఆర్ఎస్ఎస్ శ్రీకారం చుట్టిందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) హన్మకొండ జిల్లా ప్రధాన…