అక్షర యోధుడు రామోజీరావుకు టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ నివాళి
వేద న్యూస్, జమ్మికుంట: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన…