గ్రంథాలయ చైర్మన్ పదవి వినయ్ భాస్కర్ పెట్టిన భిక్ష..!
-మైనార్టీ నాయకుడు ఎస్.కే మహమూద్ వేద న్యూస్, కాజీపేట : హనుమకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పెట్టిన భిక్ష అని మైనార్టీ నాయకుడు ఎస్.కే మహమూద్ అన్నారు.శుక్రవారం కాజీపేట మీడియా పాయింట్…