ఘనంగా ప్రణవ్ బర్త్ డే
కొమ్మిడి రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో స్పందన అనాథాశ్రమంలో.. వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితెల ప్రణవ్ జన్మదినం సందర్భంగా గురువారం ఆయన మిత్రుడు కొమ్మిడి రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్పందన అనాథాశ్రమంలో పిల్లల చేత…