ప్రణవ్‌కు చిన్నారి ‘చిరు’ సాయం
గెలుపులో భాగస్వామిగా..‘మనీ బ్యాంక్’ అందజేత వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ చిన్నారి చిరు సాయం చేశారు. ప్రచారంలో భాగంగా శనివారం జమ్మికుంట మోతుకులగూడెం కు వచ్చిన అభ్యర్థి ప్రణవ్‌కు ..తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు…