ఓటు వినియోగించుకోవడం మన హక్కు: వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
ఈవీఎం, వీవీ ప్యాట్ అవగాహన కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ వేద న్యూస్, వరంగల్ : జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వీవీ ప్యాట్‌ల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం…