పోలీసుల త్యాగాలు మరువలేనివి : సీఐ రేణుకారెడ్డి
వేద న్యూస్, టేక్మాల్ : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మండల కేంద్రమైన టేక్మాల్‌లో ఆదివారం 5కిలోమీటర్ల మార్నింగ్ వాక్ నిర్వహించారు. టేక్మాల్ పోలీస్ స్టేషన్…