Tag: Warangal

జంతు సంరక్షణ పట్ల అవగాహన అవసరం

జీడబ్ల్యు ఎం సి ఆధ్వర్యం లో వీధి,పెంపుడు కుక్కల పై అవగాహన కార్యక్రమం కుక్కల దత్తత కోసం రిజిస్ట్రేషన్ల చేసుకోవాలన్న కమిషనర్ వేద న్యూస్, జీడబ్ల్యుఎంసి : జంతు సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని గ్రేటర్ వరంగల్…

ఇద్దరి చావుకు కారణమైన వ్యక్తి అరెస్టు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరకట్న వేధింపులు తాళలేక తన ఏడునెలల బాలుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన లో ముఖ్య నిందితుడు మృతురాలి భర్త ఎండీ తన్వీర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.ఫిబ్రవరి 1న అదనపు కట్నం కోసం…

రూ.200 కోట్లతో టెక్నికల్ సెంటర్!

ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కృషి టెక్నికల్ సెంటర్ ను వరంగల్ జిల్లాలో స్థాపించేందుకు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఒప్పించిన మంత్రి సురేఖ యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ వేలాదిమందికి ఉద్యోగ,…

ఇద్దరి ప్రాణం ఖరీదు రూ.26 వేలు!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఆధునికత పెరిగినా మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. వరకట్న వేధింపులకు తెరపడట్లేదు. తాజాగా వరకట్న వేధింపులు తాళలేక తన ఏడు నెలల బాలుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్…

పన్ను చెల్లించని వారికి రెడ్ నోటీసులు!

వేద న్యూస్, జిడబ్ల్యూఎంసి : బిల్ కలెక్టర్లు ప్రణాళిక బద్దంగా వసూళ్లు జరపాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హల్ లో ఆయన రెవెన్యూ, శానిటేషన్ అధికారుల తో ఆస్తి, నీటి,…

ఆక్రమణలపై కొరడా ఝళిపించిన వరంగల్ బల్దియా, రెవెన్యూ అధికారులు

వేద న్యూస్, వరంగల్ టౌన్ : గ్రేటర్ వరంగల్ లోని పలు ఆక్రమణలపై రెవెన్యూ, బల్దియా అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం నగర పరిధి లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణ లను తొలగించారు. బల్దియా పరిధి 42 వ డివిజన్ వరంగల్…

అన్ని రంగాల్లో ఆడపిల్లను ప్రోత్సహించాలి: జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి

వేద న్యూస్, వరంగల్ : బాల్య దశ నుండే ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా అంకుటిత దీక్షతో పనిచేయాలని ఇందుకుగాను సంబంధిత అధికారుల సమన్వయం చాలా అవసరమని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి…

అక్రమ నిర్మాణ కూల్చివేత

వేద న్యూస్, వరంగల్ టౌన్: బల్దియా పరిధి ఎనుమానుల 100 ఫీట్ రోడ్ ప్రాంతంలో అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన కట్టడాన్ని బల్దియా కు చెందిన టౌన్ ప్లానింగ్,డి ఆర్ ఎఫ్ విభాగాలు పోలీస్ వారి సహాకారం తో కూల్చివేసినట్లు సిటీ…

ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

టీడీపీ 14 వ డివిజన్ అధ్యక్షులు పాషికంటి రమేష్ పిలుపు వేద న్యూస్, కాశీబుగ్గ: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు బలహీనవర్గాలకు రాజకీయ అవకాశాలు వచ్చాయని టిడిపి గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ అధ్యక్షుడు పాషికంటి రమేష్ అన్నారు. గురువారం ఏనుమాముల…

జీతాలు లేక మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి

స్వచ్ఛ ఆటో ఓనర్ కం డ్రైవర్ విజయ్ వేద న్యూస్, వరంగల్ టౌన్ : పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాలు చెల్లించాలంటూ స్వచ్ఛ ఆటో కార్మికులు విధులు బహిష్కరించి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట స్వచ్ఛ ఆటోలతో ఆందోళన…