Tag: Warangal

పోయిన బ్యాగు అప్పగింత..!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: బెల్లంపల్లికి చెందిన దుర్గం రాధ అనే మహిళ పోగొట్టుకున్న బ్యాగును ఆమెకు మిల్స్ కాలనీ పోలీసులు తిరిగి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి నుంచి ఖిలా వరంగల్ కోటను చూడటానికి వచ్చిన దుర్గం…

వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు

వరంగల్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఓటర్లు 18,24,466, పోలింగ్ కేంద్రాలు 1,900. పొలింగ్ సిబ్బంది 12,092 పురుష ఓటర్లు 8,95,421 మహిళా ఓటర్లు 9,28,648 ఇతరులు 397 1,839 మంది హోమ్ ఓటింగ్ కు అప్లై చేసుకోగా 1,718 మంది హోమ్…

కాంగ్రెస్ లోకి తరాల రాజమణి

వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా చేకూరుతుంది. తూర్పు నియోజకవర్గం లోని 32 వ డివిజన్ బీఆర్ఎస్ నాయకురాలు తరాల రాజమణి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ…

48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతమంతమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు…

ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సోమవారం తూర్పు నియోజకవర్గం లోని ఉర్సు, రంగసాయిపేట, సుభాష్ నగర్ 182 కమిటీ సభ్యులు ఇంటింటికి…

కడియం కావ్య గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

వేద న్యూస్, వరంగల్: ఖిలా వరంగల్ మండలం రామ సురేందర్ నగర్ (జక్కులొద్ది)గుడిసె వాసులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సోమవారం రామ సురేందర్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రామ సందీప్, ఉపాధ్యక్షులు సెక్రటరీ గజ్జ చందు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ…

ట్రాన్స్ జెండర్లు శక్తి స్వరూపులు  

వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి వేద న్యూస్, వరంగల్: ట్రాన్స్ జెండర్లు శక్తి స్వరూపులు అని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు.లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని 15-వరంగల్ లోక్ సభ నియోజక వర్గపరిధి 106…

ఆర్ఎంపి, పిఎంపిలు అందిస్తున్న వైద్య సేవలు అమూల్యమైనవి

వేద న్యూస్, వరంగల్: గ్రామాల్లో ఆర్ఎంపిలు, పిఎంపిలు అందిస్తున్న వైద్య సేవలు అమూల్యమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ పట్టణం శివనగర్ లోని కెపిఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర…

పోలింగ్ శాతం పెంచడానికి  కృషి చేయాలి : స్వీప్ నోడల్ అధికారిని భాగ్యలక్ష్మి

వేద న్యూస్, వరంగల్: మెప్మా సిబ్బంది పోలింగ్ శాతం పెంచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 15-వరంగల్ లోక్ సభ నియోజక వర్గ పరిధి…

రెండు రోజులు నీటి సరఫరా బంద్

వేద న్యూస్, వరంగల్ : ధర్మసాగర్ లోని 60 ఎంఎల్ డి రిజర్వాయర్ వద్ద మిషన్ భగీరథ వారు నిర్వహణ పనులు చేస్తున్న కారణం గా వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధి లో ఏప్రిల్ 29 (సోమవారం) నుండి ఏప్రిల్…