Tag: Warangal

శారీర దృఢత్వానికి క్రీడలు ద్రోహదం : డాక్టర్ ఆడెపు మధుసూదన్

వేద న్యూస్, వరంగల్ : శారీర దృఢత్వానికి క్రీడలు ఎంతో ద్రోహదం చేస్తాయని ఆడెపు ఓవర్సీస్ సీఈవో డాక్టర్ ఆడెపు మధుసూదన్ అన్నారు. వేసవికాలం సందర్భంగా బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఆడేపు ఓవర్సీస్ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించారు. కబడ్డీ,…

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా అవసరం : సీపీ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి రానున్న పార్లమెంట్‌ ఎన్నికలను విజయవంతం చేద్దామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధికారుల పనితీరుపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సోమవారం…

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు : అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి

వేద న్యూస్, నర్సంపేట : ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల భూమిక కీలకమని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి అన్నారు. మంగళవారం నర్సంపేట ఆర్డీఓ కృష్ణవేణి తొ కలసి నర్సంపేట బిట్స్ కళాశాలలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని…

ప్రజావాణి కార్యక్రమం రద్దు : వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

వేద న్యూస్, వరంగల్ : నేడు (ఏప్రిల్ 1 వ తేదీ సోమవారం) వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్…

వడ్డీ మాఫీకి నేడే చివరిరోజు

వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ : ఆస్తి పన్ను పై 90శాతం వడ్డీ మాఫీ కి నేడే చివరి రోజని (మార్చి 31) ఇట్టి అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్…

రోజుకో యాక్సిడెంట్..!

ప్రమాదకరంగా మారిన ఏకశిలా జంక్షన్ భయాందోళనలతో స్థానికులు, నగరవాసులు ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టాలని గొర్రెకుంట ప్రజల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్: ప్రభుత్వాలు మారుతున్నాయి..నాయకులు మారుతున్నారు..కానీ, ఆ సమస్య మాత్రం అలానే కొనసా..గుతోంది. ఎప్పటి చిప్ప ఎనుగులోనే అన్నట్టు సమస్యలను…

బ్యాంక్ ఆడిట్ పై అవగహన సదస్సు

వేద న్యూస్, వరంగల్ : ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సి ఎ భగవాన్ దాస్ ముందడ అధ్యక్షతన బ్యాంక్ ఆడిట్ పై అవగహన సదస్సును హంటర్ రోడ్ నందు గల ఐసిఏఐ…

తుపాకులను పోలీస్ స్టేషన్లో అప్పగించండి : సీపీ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు వున్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశించారు. పార్లమెంట్ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఎన్నికల వేళ…

నోడల్ అధికారుల పాత్ర కీలకం : వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య

వేద న్యూస్ , వరంగల్ : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ…

యువ‌కుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం…ప్రాణాలు కాపాడిన హోంగార్డ్ రవి

వేద న్యూస్,క్రైమ్ : రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకున్ని ప్రాణాలకు తెగించి రక్షించిన హోంగార్డ్ రవి.వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ బ్రిడ్జి వద్ద చత్తిస్ గడ్ నుండి ఉపాధికోసం వచ్చిన సోను అనే యువకుడు కుటుంబ…