బొలెరో సీజ్.. డ్రైవర్, ఓనర్ జైలుకి.. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
తిప్పాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేని బొలెరో ట్రాలీ పట్టివేత.. వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో తిప్పాపూర్ గ్రామ శివారులో అదనపు ఎస్సై జి. లక్పతి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఒక బొలెరో ట్రాలీలో…