మమ్మల్ని టచ్ చేయలేరు..వారి అండదండలతో స్టేషన్‌లో అడుగు పెట్టని రౌడీ షీటర్లు!
మిల్స్ కాలనీ పీఎస్ పరిధిలో సుమారు 56 మంది రౌడీషీటర్లు అందులో 15 మందికే కౌన్సెలింగ్!..యాక్టివ్‌గా సుమారు 32 మంది కొంతమంది రాజకీయ నేతల అండదండలతోనే వారు కౌన్సెలింగ్‌కు రారనే అరోపణలు! వేద న్యూస్, కృష్ణ : వరంగల్ నగరంలో కొంతమంది…