వేద న్యూస్, మెట్ పల్లి (కోరుట్ల ) ప్రతినిధి:

జగిత్యాల్ జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ కెనాల్‌లో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది.  ఈ ఘటనలో పెద్దపూర్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్రీకర్ గలంతైనట్టు సమాచారం. ట్రాక్టర్‌లో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. 

ట్రాక్టర్  రామారావు పల్లె వైపు వెళ్తూ.. కెనాల్లో బోల్తా పడిన్నట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.