వేద న్యూస్, వరంగల్:
టీఎన్జీవోస్ యూనియన్ హనుమకొండ జిల్లా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి రమాకాంత్.. పంచాయతీ కార్యదర్శుల ఫోరం(టీపీఎస్ఎఫ్) వారు రూపొందించిన 2025 క్యాలెండర్, డైరీని మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం కార్యదర్శి వెంకటరమణ , హనుమకొండ జిల్లా అధ్యక్షులు జనుగానీ అశోక్ ,కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎండీ రఫీ,జాయింట్ సెక్రటరీ వెంకటేశం, ఈ.సి.మెంబర్ ఆర్షం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్,జాయింట్ సెక్రటరీ భాస్కర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ లు శివశంకర్, ప్రవళిక,కల్చరల్ సెక్రటరీ యాకలక్ష్మి, ఈ.సి.మెంబర్లు ఉమాకేశ్వర్, రఘు రాం,హనుమకొండ డివిజన్ అధ్యక్షులు యాదగిరి, పరకాల డివిజన్ అధ్యక్షులు వేణుమాధవ్ పాల్గొన్నారు.