వేద న్యూస్ రిపోర్టర్ దయానంద్
పాపన్నపేట మండల పరిధిలోని లక్ష్మీనగర్(బి) నిరుపేద విద్యార్థులకు బానోత్ గోవింద్ నాయక్, పానుగోత్ శ్రీను నాయక్ ల ఆధ్వర్యంలో క్రీడాకారుల దుస్తులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు, భూజాత,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బంటు శిరీష ఉపాధ్యాయురాలు పల్లె స్రవంతి,గ్రామ సర్పంచ్ పాల్త్య బుజ్జీ,ఉపసర్పంచ్ కేతావత్ మురళి, పంచాయతీ కార్యదర్శి మల్లేశం,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మాలోత్ శ్రీను,పాల్త్య రవి,వార్డు మెంబర్లుశ్రీను, విజయ,రేణుక, కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులు సమక్షంలో బహుకరించిన దాతలకు పాఠశాల తరపున ఘనంగా సన్మానించారు.
పాఠశాల తరపున ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
