శిశువును వదిలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు…
వేద న్యూస్, పాపన్నపేట ఓ మగ శిశువును వదిలివెళ్లిన సంఘటన మండల పరిధిలోని పొడ్చన్ పల్లి తండా సమీపంలో శనివారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు…పోడ్చన్ పల్లి తాండా వద్ద ఇళ్ల వెనక గుర్తు తెలియని వ్యక్తులు…