వేద న్యూస్, మరిపెడ:

మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం  లో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో నవీన్ రావు శనివారం వేద న్యూస్ విలేకరి బాసిపంగు వెంకన్న తో కలి సి వేద న్యూస్ తెలుగు దినపత్రిక 2026 క్యాలండర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఒడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మరిపెడ మున్సిపాలిటీ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వరరావు, జాటోత్ బాలాజీ నాయక్, దిగజర్ల శ్రీనివాస్, ఆర్ఎంపి డాక్టర్ మంద వెంకన్న, గంట్ల మహిపాల్ రెడ్డి, రూప్ల నాయక్, గందసిరి కృష్ణ,ప్రభాకర్ రెడ్డి, తుమ్మ సత్యం,శ్రీనివాస్ రెడ్డి,రమణ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.