- కేక్ కట్ చేసి, పటాసులు పేల్చి, మొక్కలు నాటిన యూత్ కాంగ్రెస్ నాయకులు
వేద న్యూస్,బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, ఆదేశానుసారం, బోయినిపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏనుగుల అనిల్ కుమార్,ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్, చొప్పదండి నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వడ్నాల యగ్నేష్, ఉపాధ్యక్షులు వెలమ కృష్ణారెడ్డి,రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మ వినోద్ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి మంద వెంకటేష్, మాజీ మండలాధ్యక్షుడు నాగుల వంశీ, నక్క శ్రీకాంత్ యాదవ్, ప్రశాంత్ గౌడ్, జలంధర్, గడ్డి కమలాకర్, రఫీ,యాస అనిల్ ,మారుతి,భూమేష్,మండల శ్రీను,శ్రీకాంతాచారి, వివేక్ ,రమేష్, సాగర్, మిరపల రమేష్, పోల రమేష్, పోలే హరీష్ , మ్యాకల ప్రశాంత్, శేఖర్ , తిరుపతి, శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

