Month: February 2024

అందరూ సుఖసంతోషాలతో ఉండాలి : వొడితల ప్రణవ్ 

సమ్మక్క సారలమ్మ దీవనెలతో.. వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కన్నూర్, కమలాపూర్, మాదన్నపేట, మర్రిపల్లిగూడెం గ్రామాలలో సమ్మక్క సారలమ్మ దేవతలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్ 

వేద న్యూస్, డెస్క్ : గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు…

జాతర లో ప్రత్యేక ఆకర్షణగా కోయ దొరలు

వేద న్యూస్, డెస్క్ : మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.జాతర సందర్భంగా మేడారం పరిసరాలు జన సందోహం తో నిండిపోయాయి. కోట్లాది మంది భక్తులు కొంగు బంగారం అయిన…

కాంగ్రెస్ మదిలో పరంజ్యోతి!

వరంగల్ ఎంపీ బరిలో విద్యావేత్త జన్ను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేధావి అధికార కాంగ్రెస్ పార్టీలో అధికంగా ఆశావహులు విద్యావేత్త జన్ను పరంజ్యోతి వైపు..కాంగ్రెస్ చూపు! వరంగల్ లోక్ సభ సీటుపై అంతటా జోరుగా చర్చ వేద న్యూస్,…

జాతరలో ఆకట్టుకుంటున్న చేనేత వస్త్ర ప్రదర్శన

వేద న్యూస్, డెస్క్ : మేడారం జాతర పురస్కరించుకొని వివిధ ప్రాంతాల చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా పంచాయితీ రాజ్, గ్రామాభిృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ ప్రత్యేక దృష్టి సారించారు. మేడారం లో శ్రీ…

తల్లుల దీవెనలతో దేశం సుభిక్షంగా ఉండాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వేద న్యూస్, డెస్క్ : మేడారంలో అంతర్జాతీయ స్థాయిలో అమ్మవార్ల పేరిట సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయన మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి గురువారం మేడారం చేరుకున్నారు. హెలిపాడ్ నుండి…

వనదేవతలను దర్శించుకున్న మంత్రి పొన్నం

వేద న్యూస్, కొత్తకొండ: శ్రీ వీరభద్ర స్వామి పరిధిలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు బెల్లం ముద్ద సమర్పించి అమ్మవాళ్లను తనివి దర్శించుకొని శిరస్సు వంచి…

సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల కలయిక మేడారం : ప్రధాని మోడీ 

వేద న్యూస్, డెస్క్ : మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క – సారలమ్మ జాతర ఒకటి అంటూ…

మంత్రి సీతక్క చేతుల మీదుగా  ట్రైబల్ ఆర్ట్స్ సమ్మేళనం ప్రారంభం

వేద న్యూస్, డెస్క్ : దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాప్స్ సమ్మేళం ఏర్పాటు చేయడం జరిగింది అని మంత్రి సీతక్క అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్ణమెంట్ ఆఫ్…

సేవే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు

వేద న్యూస్, డెస్క్ : విశిష్ట సేవలే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు మేడారం జాతరలో పని చేస్తున్నారు. జాతరలో ఏటూరు నాగారం మల్యాల నుండి బుధవారం మేడారం జాతర పరిసర ప్రాంతాలు భక్తుల సేవలకై 26 మంది…