Month: February 2024

మంత్రి సీతక్కను కలిసిన రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్: హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సీతక్కను, అసెంబ్లీలో ఎమ్మెల్యే లు నాగరాజు, గండ్ర సత్యనారాయణను, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ ను, ఎమ్మెల్యే కావ్వంపల్లి ని కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ పెరుమాండ్ల…

బీజేపీని బూత్ స్థాయిలో పటిష్టం చేయాలి

ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం వేద న్యూస్, వరంగల్: బీజేపీ పార్టీ పిలుస్తోందని, ప్రతీ ఒక్కరూ బీజేపీలో చేరాలని ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట…

పారిశుధ్య పనుల పరిశీలన

వేద న్యూస్, నెక్కొండ: నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ, గొల్లపల్లి గ్రామాలలో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనుల ప్రణాళికలో భాగంగా శనివారం అధికారిణి..జెడిఎ ఉషా దయాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుటకు…

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, నెక్కొండ: నెక్కొండ సీఐగా బదిలీపై వచ్చిన చంద్రమోహన్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఆయన్ను కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కి అశోక్, నెక్కొండ మాజీ ఎంపీపీ ఆవుల…

విద్యారంగాన్ని నిరాశపరిచిన రాష్ట్ర బడ్జెట్

ప్రతిపాదనలు సవరించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ వేద న్యూస్, కరీంనగర్: రాష్ట్ర బడ్జెట్ కరీంనగర్ విద్యారంగాన్ని నిరాశపరిచిందని పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు పీడీఎస్…

నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నేత రమేశ్ సాయం

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిని ఆదుకుంటూ..కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేశ్ తంగళ్లపల్లి తన వంతు సాయం చేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలం చింతలపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అడ్డూరి రమేష్, కాంగ్రెస్…

ఘనంగా రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడి బర్త్ డే

హింగె భాస్కర్ మరిన్ని పదవులు అలంకరించాలి రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న వేద న్యూస్, ఎల్కతుర్తి: తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని రైతు…

12న సమ్మక్క జాతర షాపుల కోసం వేలం పాట

సమ్మక్క సారక్క జాతర కమిటీ చైర్మన్ సురేశ్ వేద న్యూస్, హుజురాబాద్/కమలాపూర్: కమలాపూర్ మండలంలోని కన్నూరు గ్రామంలోని శ్రీ సమ్మక్క సారమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ జాతర కోసం వేలం…

జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి పరామర్శ

వేద న్యూస్, హుజురాబాద్ / కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన తోడేటి సౌందర్య అనే మహిళ.. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల పత్తి దగ్ధమై మృతి చెందింది. విషయం తెలుసుకున్న జనతాదళ్ ( సెక్యులర్…

ఎల్కతుర్తి లో ప్రీమియర్ లీగ్ షురూ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలకేంద్రంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ నాయకులు పొన్నం అనూప్, ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్…