Month: February 2024

ఇద్దరి చావుకు కారణమైన వ్యక్తి అరెస్టు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరకట్న వేధింపులు తాళలేక తన ఏడునెలల బాలుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన లో ముఖ్య నిందితుడు మృతురాలి భర్త ఎండీ తన్వీర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.ఫిబ్రవరి 1న అదనపు కట్నం కోసం…

‘దళిత బంధు’ రెండో విడత అమలు చేయాలి

బీజేపీ ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా కార్యదర్శి రాజేశ్ ఠాకూర్ వేద న్యూస్, జమ్మికుంట: ‘దళిత బంధు’ రెండో విడత అమలు చేయాలని, లబ్ధిదారుల అకౌంట్లపైనున్న ఫ్రీజింగ్ తొలగించి నిధులు లబ్ధిదారులకు అందజేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా కార్యదర్శి…

బాల్క సుమన్‌పై పీఎస్‌లో యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి వేద న్యూస్, ఎల్కతుర్తి: రాష్ట్ర సీఎం ఏ.రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరండి: ప్రిన్సిపాల్ రాజశేఖర్

వేద న్యూస్, జమ్మికుంట: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జమ్మికుంటలో చేరాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజశేఖర్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక, మోడల్ స్కూల్ గన్ముకుల కళాశాల విద్యార్థులను..కాలేజీ…

అగ్రి బయోడైవర్సిటీ ఉద్యమానికి ఊపిరినిద్దాం

స్వచ్ఛంద సంస్థలకు, మానవతావాదులకు, ప్రముఖులకు, పర్యావరణవేత్తలకు, ప్రకృతి ప్రేమికులకు అందరికీ మనవి. అగ్రి బయోడైవర్సిటీ నాశనానికి తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అగ్రికల్చర్ విద్యార్థులకు సహకరించాలని పేరుపేరునా విజ్ఞప్తి. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన హైకోర్టు భవనాలను పురానాపూల్ నుండి ఎంతో…

బూతు రాజకీయం..కేరాఫ్ తెలంగాణ!

రాయడానికి మేము..చదవడానికి మీరు..సిగ్గు పడాల్సిందే వేద న్యూస్, కృష్ణ: ఒకరేమో రండా అంటారు… ఒకరేమో బట్టేబాజ్ అంటారు.. మరొకరేమో నీ అంతు చూస్తా అంటారు..ఇంకొకరేమో చెప్పుతో కొడతా ఉంటారు.. గల్లీ లీడర్ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతీ ఒక్కరి నోట…

రూ.200 కోట్లతో టెక్నికల్ సెంటర్!

ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కృషి టెక్నికల్ సెంటర్ ను వరంగల్ జిల్లాలో స్థాపించేందుకు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఒప్పించిన మంత్రి సురేఖ యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ వేలాదిమందికి ఉద్యోగ,…

మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ఇకలేరు

వేద న్యూస్, సుల్తానాబాద్: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు (93) కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అయాన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. రాజమల్లు స్వస్థలం పెద్దపల్లి…

ఇద్దరి ప్రాణం ఖరీదు రూ.26 వేలు!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఆధునికత పెరిగినా మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. వరకట్న వేధింపులకు తెరపడట్లేదు. తాజాగా వరకట్న వేధింపులు తాళలేక తన ఏడు నెలల బాలుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్…

ఎంపీపీఎల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

తపాల కార్యాలయ సిబ్బందికి.. వేద న్యూస్, మరిపెడ: వరంగల్ డివిజన్ మహబూబాబాద్ ప్రధాన తపాల కార్యాలయం పరిధిలోని 16 ఉప తపాల కార్యాలయ సిబ్బంది, హెడ్ పోస్టాఫీసు సిబ్బందికి సోమవారం మహబూబాబాబాద్ లోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఎంపీపీఎల్ మానుకోట పోస్టల్…