Month: February 2024

మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన రామకృష్ణ

వరంగల్ ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని వినతి తన బయోడేటాను నాయకులకు సమర్పించిన పెరుమాండ్ల ప్రజల మద్దతుతో లోక్ సభ సభ్యునిగా విజయం సాధిస్తానని ధీమా వేద న్యూస్, వరంగల్: తెలంగాణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో పలువురు మంత్రులతో పాటు…

‘‘OBC సాధన సభ’’ సక్సెస్ చేసిన ఆరె కుల బంధువులకు ధన్యవాదాలు 

వేద న్యూస్, హన్మకొండ: హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన ‘‘OBC సాధన సభ’’ను సక్సెస్ చేసిన ఆరె కుల బంధువులకు ఆరె సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని ఆరె సంఘ భవనంలో ఆరె సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల…

భారతీయ మరాఠా మహా సంఘ్ ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఎన్నిక

వేద న్యూస్, ఆసిఫాబాద్ : భారతీయ మరాఠా మహా సంఘ్ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్ల ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గార్గే, రాష్ట్ర యువ అధ్యక్షుడు బాజీరావ్ బొస్లే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సప్త…

పిట్టల రవి బాబుకు పర్యావరణ సేవలో “అత్యుత్తమ గ్లోబల్ కమ్యూనిటీ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అవార్డు’’

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: జూనియర్ చాంబర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ (JCI) మంచిర్యాల్ చాప్టర్, ప్రతీ సంవత్సరం వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి అవార్డులను అందజేస్తోంది. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన అవార్డును పర్యావరణ వేత్త పిట్టల…

ఉప్పల్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి

జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ వేద న్యూస్, హుజురాబాద్/కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి…

చేవెళ్ల ఎంపీ టికెట్ కు అవేలి దామోదర్ దరఖాస్తు

వేద న్యూస్, హైదరాబాద్/హన్మకొండ: కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆశావాహులు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి తనకు అవకాశం కల్పించాలని కోరుతూ హనుమకొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్…

ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన జడ్జి

వేద న్యూస్, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిని మున్సిఫ్ కోర్టు జడ్జి జీఎస్ఎల్ ప్రియాంక శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వివరాలు, వైద్యుల డ్యూటీ పట్టికను తనిఖీ చేసి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు గురించి…

ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందించాలి

కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్ చార్జి ప్రణవ్ వొడితల వేద న్యూస్, హుజురాబాద్/జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రణవ్ వొడితల శనివారం స్పందించారు. ఆసుపత్రి సూపరిండెంట్ రాజేందర్ రెడ్డి తో…

వరంగల్ ఎంపీ టికెట్ కు రామకృష్ణ దరఖాస్తు

గాంధీభవన్ లో ఇన్ చార్జి భాస్కర్ కు అప్లికేషన్ అందజేత వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: గాంధీభవన్ లో ఇన్ చార్జి భాస్కర్ కు రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షులు ప్రీతంతో కలిసి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ టికెట్…

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ

వరంగల్ లోక్ సభ స్థానం నుంచి తనకు అవకాశం కల్పించాలని వినతి టికెటిస్తే ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచివస్తానని పెరుమాండ్ల ధీమా వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్షులు, ఎంపీ మల్లికార్జున ఖర్గేను…