Month: February 2024

పర్యావరణహిత, ప్లాస్టిక్ రహిత మేడారం ప్రతీ ఒక్కరి ధర్మం

పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ప్లాస్టిక్ వినియోగ అవగాహనపై కరపత్రాల ఆవిష్కరణ మేడారానికి వచ్చే భక్తులు జాగ్రత్త వహించాలి హన్మకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ మహేందర్ జి వేద న్యూస్, హన్మకొండ: మేడారం జాతరకు వచ్చే భక్తులు వెట్ వెస్ట్, చెత్తాచెదారం…

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ వేద న్యూస్, హుజురాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి కోరారు.…

నిష్క్రమించిన విజ్ఞాన శిఖరం

జన విజ్ఞాన వేదిక (జేవివి), ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ ( ఏఐపియస్ఎన్) నాయకులు ప్రొ.ముంద్రా ఆదినారాయణ (73) కు జోహార్లు ప్రశ్న ఎంత చిన్నదైనా, జటిలమైనా, అది రసాయన చర్య వేగమా, క్వాంటం సిద్ధాంతమా లేక మూఢ నమ్మకాల…

ఉద్యోగ భర్తీలపై పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి

వేద న్యూస్, కరీంనగర్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పీడీఎస్ యూ జిల్లా కమిటీ పక్షాన పెద్దపెల్లి జిల్లా…

 యోధుడు శివాజీ

ఎల్కతుర్తిలో ఘనంగా ఛత్రపతి జయంతి వేద న్యూస్, ఎల్కతుర్తి: ఆరే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో ఆరె కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ 394వ జయంతి సందర్భంగా ఆ…

యువతకు స్ఫూర్తి ప్రదాత శివాజీ

హనుమకొండ జిల్లాకేంద్రంలో ఘనంగా చత్రపతి జయంతి జయంతి సందర్భంగా దివ్యాంగులకు అల్పాహారం అందజేత వేద న్యూస్, హన్మకొండ: మరాఠా యోధుడు, అసమాన ధీశాలి, ఆదర్శ మరాఠా స్వరాజ్య స్థాపకుడు బడుగుల జీవితాలలో దారిదివిటి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు.…

సమసమాజ స్వాప్నికుడు శివాజీ

దేవునూరులో ఘనంగా ఛత్రపతి జయంతి వేద న్యూస్, ధర్మసాగర్: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతిని ఆరె కులస్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామ ఆరె సంఘం అధ్యక్షులు లింగంపల్లి…

 ఎమ్మెల్యే నాగరాజుకు ఆహ్వానం

అమ్మవారిపేట సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని.. జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆహ్వానం అందజేత వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లాలోని దామెరగుట్టల వద్దనున్న అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఆ జాతర కమిటీ సభ్యులు…

నూతన వధూవరులకు జేఎస్ఆర్ ఆశీస్సులు

వేద న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు కత్తులు శ్రీనివాస్ యాదవ్-లోహిత ల వివాహ రిసెప్షన్ పెర్కపల్లి లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వృక్షప్రసాద దాత జన్నపురెడ్డి…

‘ఆరె తెలంగాణ’ క్యాలెండర్ ఆవిష్కరణ

వేద న్యూస్, బ్యూరో: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా “ఆరె తెలంగాణ” జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ 2024 క్యాలెండర్ ను ఆ సొసైటీ అధినేత కోలె దామోదర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట…