Month: February 2024

యువతకు స్ఫూర్తి ప్రదాత శివాజీ

హనుమకొండ జిల్లాకేంద్రంలో ఘనంగా చత్రపతి జయంతి జయంతి సందర్భంగా దివ్యాంగులకు అల్పాహారం అందజేత వేద న్యూస్, హన్మకొండ: మరాఠా యోధుడు, అసమాన ధీశాలి, ఆదర్శ మరాఠా స్వరాజ్య స్థాపకుడు బడుగుల జీవితాలలో దారిదివిటి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు.…

సమసమాజ స్వాప్నికుడు శివాజీ

దేవునూరులో ఘనంగా ఛత్రపతి జయంతి వేద న్యూస్, ధర్మసాగర్: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతిని ఆరె కులస్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామ ఆరె సంఘం అధ్యక్షులు లింగంపల్లి…

 ఎమ్మెల్యే నాగరాజుకు ఆహ్వానం

అమ్మవారిపేట సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని.. జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆహ్వానం అందజేత వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లాలోని దామెరగుట్టల వద్దనున్న అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఆ జాతర కమిటీ సభ్యులు…

నూతన వధూవరులకు జేఎస్ఆర్ ఆశీస్సులు

వేద న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు కత్తులు శ్రీనివాస్ యాదవ్-లోహిత ల వివాహ రిసెప్షన్ పెర్కపల్లి లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వృక్షప్రసాద దాత జన్నపురెడ్డి…

‘ఆరె తెలంగాణ’ క్యాలెండర్ ఆవిష్కరణ

వేద న్యూస్, బ్యూరో: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా “ఆరె తెలంగాణ” జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ 2024 క్యాలెండర్ ను ఆ సొసైటీ అధినేత కోలె దామోదర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట…

గ్రంథాలయ ఖాళీలను భర్తీ చేయాలి

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ ఖాళీలతో పాటు సిబ్బందిని కూడా వెంటనే భర్తీ చేయాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి…

మేడారానికి ప్రత్యేక బస్సులు

వేద న్యూస్, వరంగల్ టౌన్ : తెలంగాణ కుంభమేళా మేడారం – సారలమ్మ జాతరకు నేటి (ఆదివారం) నుంచి వరంగల్ లో ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్…

శభాష్ కానిస్టేబుల్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ మట్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒంటరిగా తిరుగుతున్న ఓ వృద్ధురాలిని బ్లూ కొల్ట్స్ కానిస్టేబుల్ నాంపల్లి విజేందర్ చేరదీసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భూపాల్ పల్లి…

ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని గాంధి చౌరస్తా వద్ద తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడికౌశిక్ రెడ్డి ఆదేశానుసారం ఘనంగా శుక్రవారం నిర్వహించారు. జమ్మికుంట టౌన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్…

యువత సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్

నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్ పటేల్ వేద న్యూస్, జమ్మికుంట: యువత సంక్షేమానికి పాటుపడతామని చెబుతూనే, యువజన సర్వీసులు, క్రీడలకు బడ్జెట్లో నిరాశ జనకంగా కేటాయింపులు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన…