Month: February 2024

TWJF జమ్మికుంట కార్యాలయం ప్రారంభం

ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు సర్కార్ జర్నలిస్టులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటీ వేద న్యూస్, జమ్మికుంట: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జమ్మికుంట కార్యాలయాన్ని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు సోమవారం…

కేయూ క్యాంపస్ కామన్ మెస్ లో భోజనంలో కోడి ఈకలు!

భోజనం నాణ్యంగా లేదంటున్న విద్యార్థులు కోడి ఈకలు, పాచిపోయిన గుడ్డు వచ్చాయని వాపోతున్న స్టూడెంట్స్ వేద న్యూస్, కే యూ: రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్శిటీ తరువాత రెండో అతిపెద్ద వర్శిటీ కాకతీయ క్యాంపస్ లోనీ విద్యార్థులు అడుగడుగునా సమస్యలతో సతమతం అవుతున్నారు.…

అంగరంగ వైభవంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు

వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఆవరణలోని శ్రీ వాసవి మాత దేవాలయంలో ఆదివారం శ్రీ వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత.. కన్యకా పరమేశ్వరి దేవతకు…

కార్మిక చట్టాల, హక్కుల రక్షణ కోసం సమ్మె

సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ 6 వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జెండాను యూనియన్ అధ్యక్షులు తాండ్ర అంజయ్య ఆవిష్కరించారు. అనంతరం…

శభాష్ నరేశ్..పారిశుధ్య  నిర్వహణపై ఇంజపెల్లికి ‘ప్రత్యేక’ శ్రద్ధ

వేద న్యూస్, హన్మకొండ/దామెర: ప్రభుత్వ అధికారి అనగానే చాలు..వారు కేవలం తమ పని సమయాల్లో మాత్రమే కార్యాలయాల్లో ఉంటారని, తమ విధుల నిర్వహణ పట్ల కొంత అలసత్వం వహిస్తారనే భావన జనంలో ఉంది. కాగా, అలాంటి అపోహలకు తావివ్వకుండా విధి నిర్వహణలో…

మంత్రి సీతక్కను కలిసిన రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్: హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సీతక్కను, అసెంబ్లీలో ఎమ్మెల్యే లు నాగరాజు, గండ్ర సత్యనారాయణను, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ ను, ఎమ్మెల్యే కావ్వంపల్లి ని కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ పెరుమాండ్ల…

బీజేపీని బూత్ స్థాయిలో పటిష్టం చేయాలి

ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం వేద న్యూస్, వరంగల్: బీజేపీ పార్టీ పిలుస్తోందని, ప్రతీ ఒక్కరూ బీజేపీలో చేరాలని ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట…

పారిశుధ్య పనుల పరిశీలన

వేద న్యూస్, నెక్కొండ: నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ, గొల్లపల్లి గ్రామాలలో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనుల ప్రణాళికలో భాగంగా శనివారం అధికారిణి..జెడిఎ ఉషా దయాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుటకు…

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, నెక్కొండ: నెక్కొండ సీఐగా బదిలీపై వచ్చిన చంద్రమోహన్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఆయన్ను కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కి అశోక్, నెక్కొండ మాజీ ఎంపీపీ ఆవుల…

విద్యారంగాన్ని నిరాశపరిచిన రాష్ట్ర బడ్జెట్

ప్రతిపాదనలు సవరించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ వేద న్యూస్, కరీంనగర్: రాష్ట్ర బడ్జెట్ కరీంనగర్ విద్యారంగాన్ని నిరాశపరిచిందని పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు పీడీఎస్…