Month: February 2024

నిరుపేద పిల్లలకు ఆహారం అందజేత

వేద న్యూస్, వరంగల్ టౌన్: భారత జాగృతి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిరుపేద చిన్నారులకు సహస్ర ఫౌండేషన్ సంస్థ వారి సౌజన్యంతో గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా నిరుపేద పిల్లలకు…

‘ప్రవీణ్ ఐపీఎస్’ మూవీ చూడండి

బీఎస్పీ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ శిరీష వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంటలోని హరిహర థియేటర్ లో నేటి(ఆదివారం) నుంచి ప్రదర్శితమయ్యే ‘ప్రవీణ్ ఐపీఎస్’ మూవీ చూడాలని ప్రజలను బీఎస్పీ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ శిరీష కోరారు. ఈ మేరకు…

సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ సభ్యులకు పోలీసుల అవగాహన

వేద న్యూస్, సుల్తానాబాద్: రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపిఎస్ (డిఐజి) ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతాలలోని…

సుల్తానాబాద్ పీఎస్ సందర్శించిన పెద్దపల్లి ఏసీపీ

వేద న్యూస్, సుల్తానాబాద్: ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ అధికారులకు సూచించారు. శనివారం ఆయన సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏసీపీ రికార్డులు తనిఖీ చేశారు.…

ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు

వేద న్యూస్, ఎలిగేడు: ఎలిగేడు మండలవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. శనివారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలలో నాయకులు పాల్గొని కేకులు కట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు లాల పల్లి గ్రామంలో కేక్…

జమ్మికుంట సీఐగా రవి బాధ్యతల స్వీకరణ

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)గా నియమితులైన వరగంటి రవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మికుంట పట్టణంలో ఎలాంటి ఆసాంఘిక…

 సమగ్ర కుల గణనకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ ఆమోదం

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వేద న్యూస్, హైదరాబాద్: సమగ్ర కుల గణన తీర్మానాన్ని శాసన సభ ఏక్రీవంగా ఆమోదించిన ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక దినమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…

 జిల్లా అడిషనల్ కమిషనర్ కు శుభాకాంక్షలు

వేద న్యూస్, మరిపెడ: వరంగల్ జిల్లా అడిషనల్ కమిషనర్, అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇస్లావత్ రాగ్యనాయక్ ను మంగలి బండ తండా యువ నాయకుడు ధరావత్ లక్పతి నాయక్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

చర్చిపై జరిగిన దాడులను ఖండిస్తున్నాం

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, హుజురాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని జన్వాడ గ్రామంలో ఇటీవల చర్చి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర…

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య

వేద న్యూస్, హైదరాబాద్/వరంగల్: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎం రమేశ్‌, సంకేపల్లి సుదీర్‌రెడ్డి, నెహ్రూనాయక్‌ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.…