Month: January 2025

ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌కు వివిధ పార్టీల  నేతల సన్మానం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఎల్కతుర్తి ఎస్ఐగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ను ఎల్కతుర్తి మండల వివిధ పార్టీల నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐను శాలువాతో ఘనంగా…

మేయర్‌ గారు వీటి సంగతేంటి?

ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ హోర్డింగ్స్‌తో పొంచిన ప్రమాదం హన్మకొండ వ్యాప్తంగా రోడ్లపైన ప్రజలు ఇబ్బంది పడేలా ఉన్న వైనం ఇరుకుగా ఉన్న రోడ్లపైన ఇష్టమొచ్చినట్టు ఏర్పాటు..రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం వేద న్యూస్, వరంగల్: వరంగల్ నగర ప్రజల క్షేమంపై దృష్టి…

వేద న్యూస్ ఎఫెక్ట్.. కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థాన అర్చకుడికి నోటీసు

ఈవో సంగతేంటని ప్రశ్నిస్తున్న ప్రజలు వేద న్యూస్, వరంగల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరు గాంచిన కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో నిబంధనలు ఉల్లంఘించి సోమవారం గర్భగుడి తలుపులు మూసి షూటింగ్ నిర్వహించారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డ సంగతిని ‘వేద న్యూస్’…

ఒగ్లాపూర్‌లో గ్రామసభ.. 4 పథకాలకు అర్హుల దరఖాస్తు

వేద న్యూస్, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి అమలు చేయు 4 ప్రతిష్ఠాత్మక పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా( వ్యవసాయ కూలీలకు రూ.12000 ),ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల గురించి మంగళవారం…

ఎల్కతుర్తి ఎల్ఎస్‌సీఎస్ క్యాలెండర్-2025 ఆవిష్కరణ

వేద న్యూస్, వరంగల్: ది ఎల్కతుర్తి విశాల సహకారం సంఘం రూపొందించిన ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 క్యాలెండర్ ను సోమవారం చైర్మన్, పాలక వర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఎల్కతుర్తి మండలకేంద్రంలోని సొసైటీ ఆఫీసులో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, వైస్…

సకలజనుల సంఘీభావ ర్యాలీకి తరలిన దామెర ఎమ్మార్పీఎస్ నేతలు

వేద న్యూస్, వరంగల్: ఫిబ్రవరి 7న హైదరాబాదులో నిర్వహించే వెయ్యి గొంతులు.. లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. సోమవారం దామెర మండల కేంద్రం నుంచి నాయకులు హనుమకొండకు సకల జనుల సంఘీభావ ర్యాలీకి తరలి…

రూ.6 కోట్లతో అభివృద్ధి పనులకు కొబ్బరి కాయ కొట్టిన కురిమిళ్ళ సంపత్

వేద న్యూస్, వరంగల్ : గ్రేటర్ వరంగల్ 28 డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు రూ.6 కోట్లతో డివిజన్ అధ్యక్షుడు కురిమిళ్ళ సంపత్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ డివిజన్లోని పలు సమస్యలపై రాష్ట్రమంత్రి…

మంచి స్నేహితుడైన నూనె రవీందర్ ను కోల్పోయాము : కంట తడి పెట్టుకున్న స్నేహితులు

వేద న్యూస్, వరంగల్ : స్నేహశీలి, మృదుస్వభావి, ప్రేమమూర్తి, సేవాతత్పరులు, గణిత అధ్యాపకులు నేరేడుపల్లి గ్రామ వాసి, “నూనె రవీందర్ ” సంస్మరణ సమావేశం వరంగల్ లోని ఐఎంఏ మెడికల్ హాల్లో ఏర్పాటు చేసిన నేరేడుపల్లి గ్రామ బాల్య మిత్రులు. ఎస్.ఎస్.సి…

అర్హులైన లబ్దిదారులు ఆందోళన చెందొద్దు :దూదిపాల బుచ్చిరెడ్డి

వేద న్యూస్, శాయంపేట: ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేలో శాయంపేట మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులు భాగస్వాములు కావాలని శాయంపేట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ…

చలో మానుకోట జైత్రయాత్రకు బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారులు*

వేద న్యూస్ శాయంపేట: శాయంపేట మండలం నుండి మానుకోటకు ఉద్యమ కారులు జైత్రయాత్రకు బయలుదేరారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కో కన్వీనర్ పొడి శెట్టి గణేష్ ,మండలాధ్యక్షుడు ఇమ్మడి శెట్టి రవీందర్ మాట్లాడుతూ మానుకోటలోజరుగు తెలంగాణ ఉద్యమకారుల…