Month: April 2025

రాములోరి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన శాలివాహనులు

వేద న్యూస్, వరంగల్ టౌన్: గ్రేటర్ వరంగల్ నగరంలోని 42 వ డివిజన్ రంగశాయిపేట పరిధిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణానికి శాలివాహనులు (కుమ్మరి) కులస్తులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. శాలివాహనులంతా ఏకమై…

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

వేద న్యూస్,దామరచర్ల : దామరచర్ల మండల కేంద్రంలోని శ్రీ శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు మరియు భక్తజన సందోహంతో దేవాలయం కిక్కిరిసిపోయింది. నూతన రాములవారి ఆలయంతో పాటు పాత రామాలయంలో కూడా కళ్యాణం…

కమనీయంగా రామయ్య కళ్యాణం

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండగగా నిర్వహించారు. జిల్లా కేంద్రాలతో పాటు వాడవాడల ప్రత్యేక పందిరిలతో అలంకరించి సీతారాముని కళ్యాణం వైభవంగా జరిపారు. పురోహితులు ఆధ్వర్యంలో రామునికి ఒడుగు ధరించి…

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ చౌక్ లో…

అంగరంగ వైభవంగా వేములవాడలో రాముల వారి కళ్యాణం

వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి : దక్షిణ కాశీగా పిలవబడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతా రాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్…

వైభవంగా శ్రీ సీతారాముని కళ్యాణ మహోత్సవం

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : కేతపల్లి మండలం లోని భీమవరం గ్రామంలో ఆదివారం శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పురోహితుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ సీతారాముని కళ్యాణం కమనీయంగా…

టాస్ ఓడిన హైదరాబాద్…!

వేదన్యూస్ – ఉప్పల్ ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టాస్ ఓడింది.…

బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం..!

వేదన్యూస్ – గాంధీభవన్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో భారతరాష్ట్ర సమితి చీకటి ఒప్పందం చేసుకుంది. అందుకే కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై అవాక్కులు.. చవాక్కులు పేలుస్తున్నారు. ప్రధాన మంత్రి నరేందర్…

సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం సహాపంక్తి భోజనం..!

వేదన్యూస్ -భద్రాచలం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సతీమణితో కల్సి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుళ్లకు పట్టువస్త్రాలతో పాటు తలంబ్రాలు అందజేశారు. అనంతరం అక్కడ జరిగిన వేడుకల్లో సీఎం పాల్గోన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క…

శ్రీలీల కు షాకిచ్చిన అకతాయిలు..!

వేదన్యూస్ – డార్జిలింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ శ్రీలీల కు చేదు అనుభవం ఎదురైంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీస్తూ కార్తీక్ ఆర్యన్ హీరోగా.. అనురాగ్ బసు దర్శలత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో…