Month: April 2025

రిటైర్మెంట్ పై ధోనీ కీలక ప్రకటన..!

టీమిండియా మాజీ సారధి.. చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు మహేందర్ సింగ్ ధోనీ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకోనున్నాడు. అందుకే చెపాక్ లో జరిగిన మ్యాచ్ కి ధోనీ సతీమణీతో పాటు ఆయన…

శ్రీరామ సినిమాస్ ఆధ్వర్యంలో అన్నదానం

వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పెరిగిద్ద హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ సినిమాస్ మేనేజ్‌మెంట్ వారు ఆదివారం అన్నదానం నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీరామ సినిమాస్ ఆధ్వర్యంలో పెరిగిద్ద హనుమాన్ దేవాలయంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం…

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్..!

వేదన్యూస్ – వరంగల్ కమీషనరేట్ భారతరాష్ట్ర సమితికి బిగ్ షాక్ తగలనున్నదా..?. ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న బీఆర్ఎస్ ఇరవై ఐదు వసంతాల రజతోత్సవ వేడుకలపై నీలినీడలు కమ్ముకున్నాయా..?. అసలు పది లక్షల మందితో భారీ బహిరంగ సభ…

ఆ హీరో జీవితాన్నే మార్చేసిన రాజమౌళి ట్వీట్…!

వేదన్యూస్ – ఫిల్మ్ నగర్ ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికే చాటిచెప్పిన ప్రముఖ ప్రథమ దర్శకుడు. బాహుబలి మొదలు ఆర్ఆర్ఆర్ వరకూ జక్కన్న తీసిన సినిమాలన్నీ తెలుగోడి సత్తాను విశ్వానికి చాటాయి. అలాంటి దర్శకుడైన రాజమౌళి చేసిన చిన్న…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై వేటు ఖాయం..!

వేదన్యూస్ – నాంపల్లి వరుస వివాదస్పద వ్యాఖ్యలతో ఇటు మీడియాలో నిలుస్తూ అటు పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు అనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే రాజాసింగ్ పై వేటు ఖాయమా..?. ఇప్పటికే రాష్ట్ర…

బాబు చేతిలో దళిత ఎమ్మెల్యేకు ఘోర అవమానం…!

వేదన్యూస్ – నందిగామ ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతిలో ఆ పార్టీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావుకు ఘోర అవమానం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా…

శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే అంతా శుభమే…!

యావత్ హిందూ లోకానికి అతిపెద్ద పండుగ శ్రీరామనవమి. శ్రీరాముడి పుట్టిన రోజు… పెళ్ళి రోజు ఒక రోజే కావడం మరో విశేషం. ఈరోజు ప్రపంచమంతటా రామ నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. ప్రపంచంలో ఉన్న హిందువులంతా శ్రీరాముడ్ని పూజించి ఆ దేవుడి ఆశీస్సులను అందుకోవాలని…

మంత్రి ఉత్తమ్ మాటనే లెక్కచేయని అధికారులు..!

వేదన్యూస్ – డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఇది ఏ శాఖాలోనా అని ఆలోచించకండి. సాక్షాత్తు అత్యంత సీనియర్ మంత్రి.. ముఖ్యమంత్రి స్థాయి నేత నిర్వర్తిస్తోన్న నీటిపారుదల శాఖలో. ఆదివారం శ్రీరామనవమి…

ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్‌గా రామారావు

వేద న్యూస్, కరీంనగర్: అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్‌గా ఇంగిలె రామారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలం పాటు రామారావు ఈ…

HCUలో 400 ఎకరాల విధ్వంసం దారుణం: పర్యావరణవేత్తలు

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అడవుల జీవవైవిధ్య విధ్వంసం పైన OWLS ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం వేద న్యూస్, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో హైదరాబాద్ కు ఊపిరి…