Month: June 2025

ప్రపంచ ఫ్యాటీ లివర్ డే: చికిత్స, నివారణకు డాక్టర్ సురేష్ సూచనలు

వేద న్యూస్, జమ్మికుంట: ప్రపంచ ఫ్యాటీ లివర్ డే” (World Fatty Liver Day) ను తెలుగులో “గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే” అని పిలుస్తారు. ఇది 2025 సంవత్సరం జూన్ 12న జరుపుకుంటారు. ఈ రోజున, కాలేయ వ్యాధుల గురించి…

సుక్కోత్ సేవా సంఘం ఆధ్వర్యంలో జానంపేటలో పిల్లలకు సమ్మర్ క్యాంప్

వేద న్యూస్, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట కొత్తూరు కాలనీలో.. సుక్కోత్ సేవా సంఘం ఆధ్వర్యంలో చిల్డ్రన్ డెవలప్మెంట్ అండ్ సమ్మర్ క్యాంప్ రెండు రోజులు నిర్వహించారు. పిల్లలకు ఆటలు పాటలతో పాటు చదువు పట్ల ఆసక్తిని…

ఆరె సంక్షేమ సంఘ భవనానికి నిధులు ఇవ్వాలని ఎంపీ కావ్యకు నేతల వినతి

వేద న్యూస్, వరంగల్: ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ డాక్టర్ కడియం కావ్యను నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో సన్మానించి.. ఆరె సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి…

‘బంధన్’పై విచారణ, చర్యలకు ఆదేశాలు.. ఎవరిచ్చారో తెలుసా?

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి.. నివేదిక సైతం పంపాలని హనుమకొండ డీ ఎం.హెచ్ వో కు సూచన వేద న్యూస్, వరంగల్: బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై బాధితుడులింగబత్తిని కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు…

గతికెందుకు మెతుకులు కరువవుతూ, చితికేందుకు తెలంగాణ బతుకులు..!

యాడ బాయరో నా బంగారు తెలంగాణ..! ఎక్కడ బాయరో నా తెలంగాణ ఉద్యమ నినాదం..! ఏమై పాయరో నీళ్ళు, నిధులు, నియామకాలు..! ఎవనిపాలాయరో ఆ కోటి రాతణాల వీణ..! ఎవనికి కుర్చీలాయరో మరిచిన ఆత్మహత్యల నినాదాలతో, లక్ష్యాలతో ఉద్యమ త్యాగాలు..! నా…

ఇంటి దొంగను పట్టుకుని.. శివుడిని మించిన ఖాకీలు!.. 

“భళా..” రక్షక భటులకు సలాం అంటూ పలువురి ప్రశంస వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనేదీ నానుడి. కాగా, శివుడిని మించిన ప్రతిభ పాఠవాలు నేర్పరితనంతో.. ఓ కేసులో ఇంటి దొంగను ఖాకీలు పట్టుకున్నారు.…

చిన్నారికి ఆరె సంఘం ప్రముఖుల ఆశీస్సులు

వేద న్యూస్, వరంగల్: కమలాపూర్ మండల ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షులు కదం రాములు మనవడి మొదటి పుట్టినరోజు, నామకరణ మహోత్సవ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొల్లూరి కండె రావు, జిల్లా గౌరవ సలహాదారులు పెర్వాల…

సహృదయత చాటుకున్న చింతలపల్లి గ్రామస్తులు

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ ప్రజలు తమ సహృదయతను చాటుకున్నారు. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన వృద్ధురాలు కందుకూరి తిరుపతమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. కందుకూరి తిరుపతమ్మ కొడుకు వీరభద్రయ్య కుటుంబం కూలినాలి చేసుకుంటూ ముందుకు…

జనం మనసులో మిల్స్ కాలనీ సీఐ “బొల్లం” స్థానం పొందేనా?

మిల్స్ కాలనీ సీఐగా రమేష్ బాధ్యతలు స్వీకరణ గత చరిత్రను పక్కనబెట్టి నూతన అధ్యాయం లిఖించాలని పలువురి ఆకాంక్ష వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోని ఏ.జే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నూతన ఇన్ స్పెక్టర్…

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు మినహాయించాలి: కుడుతాడి బాపురావు

జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మొండయ్యకు వినతి వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్…