జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు ఫెడరేషన్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ వేద న్యూస్, కరీంనగర్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్)…