Month: September 2025

బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు చింపిన గుర్తు తెలియని వ్యక్తులు

పోలీస్ స్టేషన్‌లో గులాబీ లీడర్ల కంప్లయింట్ వేద న్యూస్, శాయంపేట: గోవిందాపూర్ స్టేజి వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని..గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం చింపి వేశారని బీఆర్ఎస్ శాయంపేట మండల సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్,…

రత్నంపేట తిప్పలు తీరేదెన్నడో..సమస్యల వలయంలో గ్రామం

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ది. గ్రామంలోని సిమెంట్ రోడ్లు డ్యామేజీ అయ్యాయని, రోడ్డు కిరువైపులా గడ్డి తీయడం లేదని ,రోడ్డు మధ్యలో వెళ్లే రహదారికి ఇరువైపులా ఎవరికి…

గుడ్ జాబ్ కాంగ్రెస్ లీడర్స్.. రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులకు ముందుకు..

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రం నుండి కోదురుపాక వెళ్లే ప్రధాన రహదారి దేశాయిపల్లి గ్రామంలోని వరద కాలువ వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు దెబ్బతిన్నాయి. దీంతో సోమవారం చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి…

పురుగుల మందు తాగి జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం!? (వీడియో)

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ కల్పన సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, సదరు మహిళా…

దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు అన్నీ పాఠశాలలకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించారు.…

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ సందీప్

డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో ఆకస్మిక తనిఖీ సేవలపై రోగులతో ఆరా వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో…

ఫోటో, వీడియో గ్రాఫర్స్ హక్కుల సాధనకు కృషి : నూతన కార్యవర్గం

వేద న్యూస్, వరంగల్ టౌన్: గ్రేటర్ వరంగల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వరంగల్ రామన్నపేటలోని మణిద్వీప్ గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కె…

దీపిక ఆసుపత్రిలో దారుణం.. చికిత్స కోసం వచ్చిన యువతిపై లైంగికదాడి!?

వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.! జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. చికిత్సను అందిస్తున్న వైద్యులు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అర్థరాత్రి…

శభాష్ షుకూర్.. మోకాలి లోతు దాటి వరదలో చిక్కిన వారు సురక్షితంగా బయటకు..

వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి చేర్చిన పోలీసులు తాడు సాయంతో స్వయంగా ఇన్ స్పెక్టర్, సిబ్బంది రక్షణ చర్యలు వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ ప్రాంతాల్లోని…

పంతులుపల్లి పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం

వేద న్యూస్, నల్లబెల్లి : నల్లబెల్లి మండలం నాగరాజు పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో గురుపూజోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నాగరాజు పల్లి, మామిండ్ల వీరయ్య పల్లి గ్రామాల మాజీ సర్పంచులు గోనే శ్రీదేవి, ఆసం చంద్రమౌళి…