Month: September 2025

ఇక H 1B వీసా కలే..! ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించిన సీఎం రేవంత్

వేద న్యూస్, డెస్క్: హెచ్ 1 బి వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహకఉత్తర్వులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ తాజానిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై తీవ్ర…

ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

మరిపెడ ఉన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో మరిపెడ పాఠశాలలో ఘనంగా ముందస్తుగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు వివిధ రకాలైనటమీ…

భూమి తల్లిని కాపాడుకుందాం.. ఔషధ మొక్కలను విరివిగా పెంచుదాం

వేద న్యూస్, మరిపెడ: చెట్లను పెంచుతూ, ఫ్లాస్టిక్ ను నివారిస్తూ, పర్యావరణాన్ని కాపాడు కోవాలని, ఔషధ మొక్కలను విరివిగా పెంచాలని, భూమాతను కాపాడుకోవాలని యస్సీఈఆర్టీ పాఠ్యపుస్తక రచయిత, సిజిఆర్ స్టేట్ కో ఆర్డినేటర్ యానాల వెంకటరెడ్డి అన్నారు. స్థానిక మరిపెడ ఉన్నత…

జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఆధ్వర్యంలో ఎస్‌జిఎఫ్ఐ మండల స్థాయి క్రీడా ఎంపికలు

వేద న్యూస్ , మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో 65వ ఎస్ జి ఎఫ్ ఐ మరిపెడ మండల స్థాయి లో వివిధ క్రీడల ఎంపికలు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు రాజకుమారి నిర్వహణలో జరిగాయి. వివిధ పాఠశాలల…

ఎస్ఐ సతీశ్‌కు మరిపెడ ప్రెస్ క్లబ్ సభ్యుల శుభాకాంక్షలు

వేద న్యూస్, మరిపెడ: మర్పడ మండలం సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ కు మరిపెడ ప్రెస్ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. మరిపెడ మండలం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ సతీష్ కుమార్ గౌడ్ కు…

నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన రోడ్డు!.. 2 మండలాలను కలిపే రహదారి అస్తవ్యస్తం

తీవ్రంగా దెబ్బతిన్న కోనరావుపేట, చందుర్తి మండలాలను కలిపే రహదారి ప్రజలకు తీవ్ర ఇక్కట్లు వేద న్యూస్, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి మండలానికి వెళ్లే ప్రధాన మార్గం దెబ్బ తిన్నది. వర్షాలు రావడంతో మూల వాగు ప్రవాహంతో…

మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా(వీడియో)..వాహ్ పీఎం సాబ్!

ఓ రైతు వినూత్న ఐడియా మొక్కజొన్న పంటకు రక్షణగా ప్రధాని మంత్రి కటౌట్ ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు వేద న్యూస్, వరంగల్: ‘‘మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా!’’ అవునండీ.. మీరు చదివింది నిజమే.. మొక్కజొన్న పంటకు కాపలాగా భారత ప్రధాన మంత్రి…

అమ్మ బాబోయ్.. అన్ని లీటర్ల చక్కెర పానకం, నాటు సారా ధ్వంసం..ఎక్సైజ్ ఆకస్మిక దాడులు

నాటుసార స్థావరాలపై ఆకస్మిక దాడులు వేద న్యూస్, నల్లబెల్లి: ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్న రావు ఆదేశాల మేరకు నాటు సారా నియంత్రణకై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గురువారం నల్లబెల్లి మండలం నందిగామ, రేలకుంట గ్రామాలలో నాటుసార…

ఒళ్లు గగుర్పొడిచే వీడియో..ఆటోపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మృతి

ఘోర ప్రమాదం.. ఆటోపై నుంచి దూసుకెళ్లిన లారీ వేద న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లాలో ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తుండగా నాసనాల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.…

నాన్నను ఆదరించినట్టుగానే నన్నూ ఆశీర్వదించండి: ప్రజలను కోరిన నూకల నరేశ్ రెడ్డి తనయుడు

ఈ నెల 23న స్వర్గీయ నూకల నరేష్ రెడ్డి విగ్రహా ప్రతిష్ట, మొదటి వర్ధంతి కార్యక్రమ నిర్వహణ నాన్నను ఆదరించిన విధంగా తనను ఆదరించాలని కోరిన తనయుడు నూకల అభినవ్ రెడ్డి రాజకీయలకు అతీతంగా వర్ధంతి ప్రోగ్రామ్ కు రావాలని పిలుపు…