యూత్ కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు
ఎనిమిదో వార్డు అభ్యర్థి ప్రగతి శ్రీపాల్ రెడ్డికి యువత మద్దతు సుమారు 50 మంది బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిక వేద న్యూస్, మరిపెడ: కుణ్య తండా ప్రాంతంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎనిమిదో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి…