వేద న్యూస్, క్రైమ్ బ్యూరో:

 

పంట పొలాల్లోకి పారిపోయిన పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ను ఏసీ బి అధికారులు చేజ్ చేసి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఏసీబీని చూసి పంట పొలాల్లోకి ఎస్సై.. అధికారులకు పట్టుబడ్డ సబ్ ఇన్ స్పెక్టర్