Category: జాతీయం

సూపర్ మామ్.. సావిత్రమ్మ.. చిరుత పులులను ఒడిలోకి తీసుకుని ముద్దాడుతున్న తల్లి

వేద న్యూస్, డెస్క్: ఈ వీడియో చూస్తే మీ ఒళ్లు గగుర్పాటుకు గురవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ తల్లి బుజ్జి చిరుతను ముద్దాడుతున్న సమయంలో మరో మూడు నాలుగు చిరుత కూనలు ఒంటి మీదకు వస్తుంటే.. సాధారణంగా మనమైతే…

వెండితెర, రాజకీయాల్లో రాణించిన ఈ నటులు ‘డెమీగాడ్స్’.. ఎన్టీఆర్, పవన్, అమితాబ్, విజయ్ కాంత్, విజయ్…

వేద న్యూస్, సినిమా: తారస్థాయి సినీ నటులు రాజకీయ రణ రంగంలోకి వచ్చారు. తెరమీది పాత్రలే కాకుండా తెరనుంచి బయటకు వచ్చి ప్రత్యక్షప్రా త్రలు పోషించారు. దక్షిణ భారతంలో ప్రధానంగా సినిమాలు, రాజకీయాలు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. బృందావనంలాంటి సినిమాలను…

కన్నడ భాషలో ఛత్రపతి శివాజీ మహరాజ్ పుస్తకం.. ఆవిష్కరించిన ప్రముఖులు

వేద న్యూస్, డెస్క్: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో శుక్రవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ పుస్తకాన్ని ప్రముఖులు ఆవిష్కరించారు. దత్తాజి లక్ష్మణ్ నలవాడే, మావలా జవాన్ సంస్థ టీమ్ వారి ఆహ్వానం మేరకు విశిష్ఠ అతిథిగా ఛత్రపతి…

ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా.. స్మోకింగ్‌కు నో చెబుదాం

వేద న్యూస్, జమ్మికుంట: ‘‘సరదాగా మొదలై / ధూమ పానం/ పాడెదాకా శీఘ్రంగా / మోసుకెళ్లడం ఖాయం’’ అని.. ధూమపానం వల్ల కలిగే నష్టంపై ఓ కవి రాసిన మాటలు అక్షరసత్యాలు. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలపై బహిరంగ…

పిట్టల ‘హరిత’ యజ్ఞం.. జంతు, వన్యప్రాణి సం‘రక్షణ’కు రవిబాబు విశేష కృషి

వేద న్యూస్, వరంగల్: ‘‘ప్రణామం ప్రణామం ప్రణామం/ సమస్త ప్రకృతికి ప్రణామం.. ఎవడికి సొంతమిదంత..?/ ఇది ఎవ్వడు నాటిన పంట/ ఎవడికి వాడు నాదే హక్కని ..

రాజస్థాన్‌లో అంతర్జాతీయ సదస్సుకు పర్యావరణవేత్త పిట్టల రవిబాబు

వేద న్యూస్, వరంగల్: ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్‌లోని బికనీర్ మహరాజ గంగా సింగ్ వర్సిటీలో ‘స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ నుంచి…

 మౌనంగా వ్యాపిస్తున్న మృత్యుదూత క్యాన్సర్.. కరోనా కంటే ప్రమాదకారి !

కొవిడ్-19 మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకుతలమైంది. జనం భయభ్రాంతులకు గురయ్యారు. మాస్కులు, లాక్‌డౌన్లు, వ్యాక్సిన్లు మొత్తంగా మన జీవనశైలినే కరోనా మార్చేసింది. దాదాపు రెండేండ్ల పాటు మనం అదే ధ్వనిలో జీవించాం, ఇప్పటికీ జీవిస్తున్నామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనాకు…

మోదీకి కేటీఆర్ లేఖ..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి ఓ లేఖ రాశారు. అ లేఖలో హైదరాబాద్ మహానగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచగచ్చిబౌలి లో భూముల్లో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ…

కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్య..!

బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలైన ముప్పై రెండు ఏండ్ల సుష్మాదేవి తన భర్తలో ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లా టెటువా గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు…

రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త.!

వేదన్యూస్ – ఢిల్లీ రేషన్ కార్డు హోల్డర్స్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇంకా కేవైసీ చేయించుకోని వాళ్ల కోసం గడవును పెంచుతున్నట్లు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేవైసీ…