Category: Slider

ఏకదంతుడి సన్నిధిలో ఘనంగా అన్నసంతర్పణ

అన్నదానం మహాదానం వేద న్యూస్,వరంగల్: గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని ఆటో నగర్ లోని బాల గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలు ముద్దు రాజు-శారదా కుటుంబం సభ్యులు అన్నదానం నిర్వహించారు. అన్ని దానాలలోకెల్లా…

అంధకారంలో అంగన్ వాడీ కేంద్రాలు..!

వేద న్యూస్,కొనరావుపేట: రా జన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో గల అంగన్‌వాడీ కేంద్రాలు విద్యుత్ సౌకర్యం లేకుండానే నడుస్తున్నాయి. గ్రామంలో ఉన్న రెండు కేంద్రాలలో కూడ ఇదే సమస్య. ఇది మౌలిక సదుపాయాల కొరతను సూచిస్తుంది. అంగన్వాడి…

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితపై వేటు

వేద న్యూస్, హైదరాబాద్: బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత పై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించిన ది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.

హే గాంధీ.. ఎంజీఎంలో ఎక్స్ రే గదికి తాళం!? (వీడియో)

వేద న్యూస్, ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో సేవలు అంతంత మాత్రంగా అందుతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఎక్స్‌రే మిషన్ గదికి ఆదివారం సాయంత్రం తాళం వేశారు. దీంతో క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం…

యూరియా లేదని ఎస్ఐని చుట్టుముట్టిన రైతులు

వేద న్యూస్, నల్లబెల్లి: యూరియా స్టాక్ అయిపోవడం తో షాప్ ముందు క్యూ లైన్ లోనే ఉండి రైతులు నిరసనకు దిగారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో నీ సొసైటీకి యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకు…

“సీతక్క డౌన్ డౌన్”.. మంత్రిని తాకిన రైతుల నిరసన సెగ!

వేద న్యూస్, వరంగల్: రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. తమకు ఎరువులు అందించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ కార్యాలయాలు, పీ ఏ సీ ఎస్ ల ఎదుట క్యూ కట్టి నిలబడుతున్నారు. అయినా తమకు యూరియా అందడం లేదని…

దౌర్జన్యంగా ఇల్లు ఖాళీ చేయిస్తున్న ఖాకీ.!? ‘కాపాడండి సర్..’ అంటూ బాధితుల వేడుకోలు

కబ్జారాయుళ్ల దౌర్జన్యం.! బాధితుడి ఇంటివద్ద కానిస్టేబుల్ అనుచరులు! ‘‘కాపాడండి సార్..’’ అంటూ సుబేదారి పోలీసులకు బాధితుల వేడుకోలు వేద న్యూస్, వరంగల్ క్రైమ్: తాజుద్దీన్ అనే కానిస్టేబుల్, అతని అనుచరులు కలిసి తమను ఇబ్బందులు పెడుతున్నాడు అని బాధితుడు మీడియాకు ఫోన్…

రైతు చెంప చెల్లుమనిపించిన ఖాకీ..!? యూరియాకు లైన్ లో అన్నదాత

వేద న్యూస్, నారాయణపేట: యూరియా అడిగిన రైతు చెంప మీద ఎస్ఐ కొట్టినట్టు తెలుస్తున్న ది. యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా అడిగిన రైతును పోలీసు…

3 వాహనాలకు ఒకే నంబర్!..రవాణాశాఖ ఆఫీసర్ల వింత..!

సదరు నంబర్‌పై రూ.4 వేల పై చిలుకు చలాన్ ఇంతకీ ఈ ఫైన్ ఎవరు చెల్లించాలి..? మరి.. వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : నంబర్ ఒక్కటే..కానీ, వాహనాలు మూడు.. వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. వరంగల్ నగరంలో యూనికాన్,…

సైబర్ క్రైమ్ గణేశా..! మండపాల్లో సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన

సైబర్ క్రైమ్ పైన అవగాహన తప్పనిసరి 1930 నంబర్ సంజీవిని లాంటిది నల్లబెల్లి ఎస్ఐ గోవర్ధన్ వినాయక మండపాల్లో సైబర్ క్రైమ్స్‌పై అవగాహనకు బ్యానర్లు వేద న్యూస్, నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలో సైబర్ మోసాలను అరికట్టేందుకు స్థానిక పోలీసు విభాగం ప్రత్యేక…