Category: Uncategorized

రాజేంద్రనగర్‌లో బీజేపీ గెలుపు ఖాయం

50 వేల మెజారిటీ తథ్యం: తోకల ధీమా నామినేషన్ దాఖలు చేసిన శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ లో బీజేపీ గెలుపు 50 వేల మెజారిటీతో తథ్యమని ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి తోకలా శ్రీనివాస్ రెడ్డి ధీమా…

ముల్కనూరు సొసైటీ సందర్శన

వేద న్యూస్, మరిపెడ: నాబార్డు సహకారంతో స్పందన సర్వీసెస్ సొసైటీ ద్వారా మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం, తొర్రూరు, మరిపెడ మండలంలో ఉన్న ప్రతాపరుద్ర, శ్రేయోభిలాషి, ఆకేరు సమృద్ధి రైతు ఉత్పత్తిదారుల సంఘాలలోని డైరెక్టర్లను, మెంబర్లను ఎక్స్ పోజర్ విజిట్ లో…

ఎలిగేడు గులాబీలో భారీ చేరికలు

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కాబోతున్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అధికార గులాబీ పార్టీలో జోష్ నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థుల…

ఘనంగా బీజేపీ నేత చిరంజీవి బర్త్ డే

వేద న్యూస్, ఎల్కతుర్తి: బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడి చిరంజీవి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గకేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (జేఎస్ఆర్),…

స్వాతంత్ర భారత్ లో మహిళలకు రక్షణ కరువు

హైదరాబాద్ క్రైమ్, వేద న్యూస్: ప్రస్తుతం సమాజం ఎటువైపు వెళ్తుందో అర్ధంకాని పరిస్థితి. మానవత్వం మంటగలిసిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు రక్షణ అనేది కరవు అవుతుంది. ఒంటరికిగా బయటకి వెళ్తే.. మానవ రూపంలో ఉన్న ఏ మృగం దాడి చేస్తుందో తెలియదు. మానవ…