Category: తెలంగాణ

108లో ప్రసవం..తల్లి బిడ్డ క్షేమం

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : దామరచర్ల మండలం తాళ్ల వీరప్ప గూడెం పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ వాస్తవ్యులు పుష్పదేవి చందన్..మూడవ కాన్పు కోసం గర్భిణీగా ఉంది.నొప్పులు రావటంతో 108 ద్వారా మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కు తరలిస్తున్న క్రమంలో…

ముస్లిం సోదరి,సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు : కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వేద న్యూస్, వరంగల్ జిల్లా : ఎంతో నిష్ఠ‌తో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ముస్లిం సోద‌రులు జ‌రుపుకొనే పవిత్ర పండుగ‌ రంజాన్ సంద‌ర్భంగా వరంగల్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ సత్య శారద శుభాకాంక్ష‌లు తెలిపారు. అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్ర‌జ‌ల‌కు సుఖ‌, సంతోషాలు,…

కాంగ్రెస్ పార్టీ ప్రభ బండిని ప్రారంభించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి

వేద న్యూస్, నెక్కొండ : నెక్కొండ మండలం చంద్రగొండ గ్రామంలో ఉగాది పండుగ, పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా చంద్రుగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభ బండిని ముఖ్యఅతిథిగా నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి…

వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం

వేద న్యూస్,సూర్యాపేట ప్రతినిధి : వాసవి క్లబ్ లు ఎల్లప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాలలో ముందు వరసలో వుంటాయని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 104ఎ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ఫ్లై ఓవర్ కింద…

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : కేతపల్లి మండలంలోని భీమారం గ్రామంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ సోదరులకు భీమవరం గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు బడుగుల నరేందర్ యాదవ్ ఇఫ్తార్ విందుని ఇచ్చారు. ఈ సందర్భంగా…

విశ్వావసు నామ సంవత్సర ఉగాదిన కొండపాకలో ఘనంగా పోచమ్మ బోనాలు

వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో ఉగాది పర్వదినం (విశ్వావసు నామ సంవత్సర యుగ ఆది) రోజున కొండపాక మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో కాపు సంఘం…

ఎల్ఆర్ఎస్ 25శాతం రిబెట్ ను సద్వినియోగం చేసుకోండి :కమిషనర్ ఆశ్విని తానాజీ వాఖడే

వేద న్యూస్, వరంగల్ : ఎల్ఆర్ఎస్ 25 శాతం రిబెట్ సువర్ణ ఆవకాశం కేవలం రేపు (సోమవారం)ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ ఆశ్విని తానాజీ వాఖడే నేడోక ప్రకటనలో తెలిపారు. ఈ…

వృద్ధులకు భక్షాలు..ఉగాది పచ్చడి పంపిణీ

వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ భారతి చాట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ సిటీ లోని పట్టణ పేదరిక నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రం ఆర్గనైజ్డ్ బై డాన్ బోస్కో నవజీవన్ లో నిరాశ్రయులైన వృద్ధులకు ఉగాది…

అరుదైన శస్త్ర చికిత్సలకు నిలయం అంజిరెడ్డి రివర్ హాస్పిటల్

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అరుదైన శస్త్ర చికిత్సలకు నిలయంగా మిర్యాలగూడ పట్టణంలోని అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ నిలబడుతుంది.పట్టణ పరిధిలోని బుగ్గబాయిగూడెం చెందిన అంజిరెడ్డి(60సం)అనే వ్యక్తి తన టీవీఎస్ పై వెళ్తుండగా ఆగి ఉన్నటువంటి వాహనం…

కేంద్ర మంత్రి బండి సమక్షంలో బీజేపీలో చేరికలు

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని దామెర గ్రామ యువకులు బీజే పీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ఆ ధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. యువకులకు కేంద్ర సహాయ మంత్రి.. కాషాయకండువా…