తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
వేద న్యూస్, శాయంపేట : తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని, ఈ పండుగ అందరి కుటుంబాలల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హన్మకొండ లోని వారి స్వగృహం నుండి…