తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను తారీఖున జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల ఇరవై మూడు వరకు అక్కడే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
వెస్టర్న్ జపనీస్ సిటీ ఒసాకాలో జరిగే ఇండస్ట్రీయల్ ఎక్స్ పో లో ఆయనతో పాటు మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు పాల్గోనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనకు వెళ్లనున్నారు.