వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి:

మాడుగులపల్లి మండలం లో నూతనంగా నిర్మించిన మండల స్థాయి ఇంటిగ్రేటెడ్ కార్యాలయముల సముదాయ భవనం మరియు జీపీ బిల్డింగ్ ప్రారంభించిన రోడ్లు భవనాల శాఖ మరియు సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.